Back

Choose Song To View The Lyrics

ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే

కృతజ్ఞతలు: Pastor Akshay garu
--------------------------------------------

ప. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
అది కేవలం నీ కృపయేనయ్య (2)
ప్రతిక్షణం నా వెన్నంటి నడిచి నావు..
కంటిపాపలా నన్ను కాచినావు (2)

అ.ప. స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య . (2) ||ఈ క్షణమున||

1. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు
శోధన లో ఉన్నప్పుడు వేదన తొలగించావు.. (2)
నీకు సరి పోల్చగ వేరెవరు లేరయ్యా..
నీను గాక దేనిని నే కోరలేనయ్యా..
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్య..

అ.ప. స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య . (2) ||ఈ క్షణమున||

2. కలవర మందు ఉన్నప్పుడు కలతను తొలగించావు.
ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైయినావు (2)
నీవంటి దేవుడు ఇంకెవరూ లేరయ్యా..
నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా (2)
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్య (2)

అ.ప. స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య . (2) ||ఈ క్షణమున||

3: పాపము నందు ఉన్నప్పుడు నాకై బలియైనావు
శాపము నంత తొలగించి పరిశుద్ధత నిచ్చావు..
నీదు బలి యాగమే నన్ను బ్రతికించినది.. .
నీ సిలువ యాగమే నన్ను రక్షించినది.. (2)
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా (2)

అ.ప. స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య . (2) ||ఈ క్షణమున||
Credits: Pastor Akshay garu
---------------------------------------

Ee kshaNamuna nEnu bratikunnAnantE
Adi kEvalam nee krupayEnayya (2)
Prati kshaNam naa vennanti naDidinavu
KanTipApalalA nannu kAchinAvu (2)

Chorus:
Stotram Yesayya, Stotram Yesayya
Stotram Yesayya, neekE stotramayya (2)||Ee kshaNamuna||

1. NirAshalO unnappuDu AshaLu chigurincAvu
ShOdhana lO unnappuDu vEdana tolagincAvu (2)
Neeku sari pOlchaGa vErevaru lErAyyA
Neenu gAka dEnini nE kOralEnAyyA
BratuKantA nee korakai ilA jeevintunAyyA

Chorus:
Stotram Yesayya, Stotram Yesayya
Stotram Yesayya, neekE stotramayya (2)||Ee kshaNamuna||

1. Kalavara mandu unnappuDu kalatanu tolagincAvu
OnTarinai unnappuDu naa samUhamaiYinAvu (2)
Neevanti dEvuDu inkevarU lErAyyA
Nee prEmakAi nEnu Emivvagalanayya (2)
BratuKantA nee korakai ilA jeevintunAyyA (2)

Chorus:
Stotram Yesayya, Stotram Yesayya
Stotram Yesayya, neekE stotramayya (2)||Ee kshaNamuna||

Charanam 3:
PApamu nandu unnappuDu nAkai baliyainAvu
ShApamu nanta tolaginci parishuddhata nichAvu
Needu bali yAgamE nannu bratikinchinadi
Nee siluva yAgamE nannu rakshinchinadi (2)
BratuKantA nee korakai ilA jeevintunAyyA (2)

Chorus:
Stotram Yesayya, Stotram Yesayya
Stotram Yesayya, neekE stotramayya (2)||Ee kshaNamuna||